నోయిడాలో వచ్చే ఏడాది జనవరి 2 వరకు జిల్లా అంతటా 144 సెక్షన్ విధించాలని గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలన నిర్ణయించింది. రానున్న పండుగలు, ముఖ్యమైన రోజులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం నిషేధించబడింది. పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa