పైనాపిల్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కణాల రక్షణ మరియు కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది కీలకం. పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే మాంగనీస్ పైనాపిల్‌లో కూడా ఉంటుంది. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.