ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై సహా 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 12:43 PM

మాండస్ తుపాను తీరం దాటనుండడంతో చెన్నై సహా 3 జిల్లాలకు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారి బాలచంద్రన్ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. తుపాను మహాబలిపురం వద్ద తీరం దాటనుందని, దీంతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 85 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com