ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగాయి. ఖాతాదారులకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం అవుతు న్నాయి. ఇటీవల అద్దంకిలో చోటు చేసుకున్న పలు సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నా యి. పట్టణంలోని అభ్యుదయనగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు భార్య ఖాతా నుంచి సుమారు రూ.80 వేలు మాయమయ్యాయి. తీరా బ్యాంకులో విచారణ చేస్తే అసలు మోసం ఎలా జరిగిందో కూడా వెల్లడి కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa