రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుండి ఏపీకి వచ్చి స్థిరపడ్డ గుడ్ న్యూస్. వారికి విద్య, ఉద్యోగాల్లో మరో మూడేళ్లపాటు స్థానికతను కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుండి ఏపీకి వచ్చిన వారికి విద్య, ఉద్యోగాల్లో ఏడేల్లపాటు స్థానికత కల్పిస్తూ 2014లో రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడేళ్ల గడువు ప్రస్తుతం ముగియడంతో మరో మూడేళ్లు పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో, ఏడేళ్లకు బదులు పదేళ్లుగా సవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.