ఏపీలో కిలో మామిడి పండ్ల ధర రూ.250 గా ఉంది. విశాఖపట్నంలో సీజన్ కాని సీజన్ లో మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చాయి. నూజివీడు ప్రాంతంలో పండించిన ఈ పండ్లు ఈ ఏడాది నాలుగైదు నెలల ముందుగానే మార్కెట్ లోకి వచ్చాయి. విశాఖ మార్కెట్ లో ప్రస్తుతం బంగినపల్లి, సువర్ణ రేఖ, పరియా రకాల మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. విశాఖ, గాజువాకకు చెందిన పండ్ల వ్యాపారులు కొనుగోలు చేసి, కిలోకి రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa