ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీని హత్య చేయాలి.. కాంగ్రెస్‌ లీడర్‌ వ్యాఖ్య

national |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 03:12 PM

భారత ప్రధాని నరేంద్ర మోడీపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ లీడర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నరేంద్ర మోడీని హత్య చేయండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి" అంటూ మాజీ మంత్రి రాజా పటేరియా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగడంతో.. హత్య చేయడమంటే వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించడమంటూ సమర్థించుకున్నారు. మోడీని హత్య చేస్తేనే భారత రాజ్యాంగం కాపాడబడుతుందంటూ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పటేరియా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com