పంటి నొప్పి ఎంత సాధారణమో నరకం చూపిస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. లవంగాల నూనెను దూది సహాయంతో నొప్పి ఉన్న చోట రాయడం లేదా లవంగాన్ని ఆ పంటి కింద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిని మెత్తగా చేసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఐస్ ముక్కల్ని ఓ వస్త్రంలో చుట్టి దవడ దగ్గర కాపరం చేయడంతో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa