ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన నలుగురు లబ్దిదారులకు రూ 3. 10 లక్షలు విలువ చేసే చెక్కులును మంగళవారం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అందచేశారు. లక్కిరెడ్డిపల్లె మండలం సి కె పల్లెకు చెందిన కమ్మెటి సావిత్రమ్మకు రూ 60 వేలు, రాయచోటి మండలం పెమ్మాడపల్లె మొరవవడ్డెపల్లెకు చెందిన కోటకొండ వెంకటేశ్వర్లుకు రూ 20 వేలు, రామాపురం మండలం పొత్తుకూరుపల్లె కొండ్రేడ్డిగారిపల్లెకు చెందిన పూతిరెడ్డి సుబ్బారెడ్డికి రూ. 1. 20 లక్షలు, మున్సిపాలిటీ లోని రెడ్డివారిపల్లె కు చెందిన దండు శివమ్మకు రూ. 1. 10 లక్షలు విలువ చేసే చెక్కులును శ్రీకాంత్ రెడ్డి అందచేశారు.