రాయచోటి బస్టాండ్ సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి బంగ్లా వరకు పాదాచార్యులకు, ఉదయం లేవగానే షాపులు ముందు యజమానులకు దర్శనమిస్తున్నాయి. సమయం ఉదయం 10 గంటలు దాటిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి రోజు ఇలాగే కొనసాగితే మున్సిపాలిటీ పై ఇంటి పన్ను చెత్త పన్ను కట్టే వారు కోర్టులు కేసులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ నిద్రపోతుంటే. చైర్మన్ గాని, కౌన్సిలర్లు గాని ఏం చేస్తున్నారని సాని వార్డు ప్రజలు మండిపడుతున్నారు.