ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరే రాష్ట్రంలోనూ ఇంతపెద్దఎత్తున ఇళ్ళ నిర్మాణం జరగడం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 11:17 AM

భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు.  పేదలకు ఒక శాశ్వత చిరునామా ఇస్తూ, లక్షల విలువ చేసే ఆస్తిని వారికి అప్పగిస్తున్నామ‌ని మంత్రి జోగి ర‌మేష్ తెలిపారు. జగనన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చి, ఇళ్ళు నిర్మించి, మాకు శాశ్వత చిరునామా ఇస్తున్నారంచూ అక్కచెల్లెమ్మలు చెప్తున్న మాటలు చంద్రబాబు వినాలి. ఇంతగా అభివృద్ధి జరుగుతున్నా చంద్రబాబు గుడ్డి వాడిలా నటిస్తాడు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నాడు. కడుతున్న ఇళ్లు కూడా కనిపించని కబోదులు మీరు అంటూ మంత్రి మండిప‌డ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com