పొగమంచు కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు డిసెంబర్ 21 నుండి జనవరి 21 వరకు ఉదయం 10 గంటలకు తెరవబడతాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం ప్రకటించారు. పాఠశాలల మూసివేత సమయం అలాగే ఉంటుందని తెలిపారు.ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు మూసివేయబడతాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa