ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ అరాచక పాలన పై ఇంటికి ఇంటికి ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 12:47 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు పిలుపుమేరకు గరుగుబిల్లి మండల కేంద్రంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కురుపాం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జగదేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మరియు నిత్యాసర వస్తువులు ధరలు పెరుగుదల మరియు కరెంటు బిల్లులు పెరుగుదల ఆర్టీసీ చార్జర్ పెరుగుదలపై ఇంటింటికి వెళ్లి జగదీశ్వరి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com