ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండల ఎస్ఐ ఫణి భూషణ్ పొగ మంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సుమారు ఉదయం పూట 9: 30 వరకు పొగ మంచు ఏర్పడుతున్న కారణం వల్ల ప్రమాదాలు తలపడే సమస్యఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకి ఎస్సై సూచించారు. అలాగే రోడ్డుకి వాహనాలు నిలపడటం వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa