శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రపంచ ప్రసిధ్ధిగాంచిన బాబా ఫక్రొద్దిన్ దర్గా అభివృధ్ధి చేయాలని, గత ప్రభుత్వం, ఇప్పటీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నూతన బాత్రుంలు, మహిళలకు ఫిడింగ్ రూం, స్నానపుగదులు, విశ్రాంతి రూములు తదితర అభివృధ్ధి పనులు చేయాలని, వర్క్ బోర్డు కు సంబంధించిన భూములు కాకుండా బాబయ్య దర్గాకు చెందిన భూములలో అభివృధ్ధి చేయాలని సబ్ కలెక్టర్ కార్తీక్ కు నూర్ బాబా మరియు బాబాయ్య స్వామి భక్తులు వినతి పత్రం అందించారు.