కురుపాం మండలంలో కిచ్చాడ, శివన్నపేటలో గల చౌకుదారి దుకాణాలను డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ గురువారం అకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీలర్లతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని లబ్ధిదారులకు అందజేయాలన్నారు. వివిధ సేవల గురించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం వైకెపి కార్యాలయం వద్ద సిబ్బందితో చేయూత వివరాలు పై అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa