సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైనవారు జనవరి 4 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1458 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, దేహదారుఢ్య పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. www.crpf.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.