నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో వెలసి ఉన్న తల్ప రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆనం కుటుంబానికి సంబంధించిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆనం రంగం మయూరి రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపులో పాల్గొని పల్లకిని మోసారు.