కొత్తూరు లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక తో వృద్ధులకు, వితంతవులకు, దివ్యంగులకు తో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వై యస్ ఆర్ పెన్షన్ కానుక పధకం భరోసా ఇస్తుందని పాతపట్నం నియోజకవర్గం వైస్సార్సీపీ సీనియర్ తెలిపారు. నాయకులు లోతుగెడ్డ తులసి బాబు తెలిపారు. మండల కేంద్రం కొత్తూరు లో ఆదివారం పెంచిన పెన్షన్ మొత్తం ను లబ్ధిదారులు కు తులసి బాబు పంపిణీ చేసారు. లోతుగెడ్డ తులసి బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్ మోహన్ రెడ్డి పెంచారని చెప్పారు. ఈ కార్యక్రమం లో చల్ల ధర్మారావు , టోంపల గోపి , రాంమోహన్ , ఇసై ప్రశాంత్ కుమార్ , శేపాన విక్రమ్ పాల్గొన్నారు.