ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 11:21 AM

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 152 పాయింట్ల నష్టంతో 61,015 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 18,151 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 వద్ద ట్రేడవుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌, SBI, టాటా మోటార్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉండగా, సన్‌ఫార్మా, రిలయన్స్, టాటా స్టీల్‌, HUL, భారతీ ఎయిర్‌టెల్‌, ITC, HCL టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com