ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం (జిసిటిఏ) 2023 వ సం. కేలండర్ ను డా. బి. ఆర్. అంబేడ్కర్ విశ్వవిధ్యాలయం ఉపకులపతి నిమ్మ వెంకట రావు చేతుల మీదుగా విడుదల చేసినట్లు జిసిటిఏ జిల్లా అధ్యక్ష్యులు డా. కె. చక్రపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిధ్యాలయం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బుడుమూరు రాజేశ్, దానేటి పద్మజ, విశ్వవిధ్యాలయం ఆసిస్టంట్ ప్రిన్సిపల్ డా. బి. వి. రమణమూర్తి, జిసిటిఏ సంఘం జోన్ – 1 జోనల్ అధ్యక్ష్యులు డా డి. పైడితల్లి, జిసిటిఏ జిల్లా కార్యదర్శి డా. ఎస్. డిల్లేశ్వర రావు, యునివర్సిటి కార్యదర్శి డా. ఎస్. రామకృష్ణ, జిసిజిటిఏ జిల్లా కార్యదర్శి డా. ఎస్. శశిభూషణ్, యూనిట్ ప్రతినిధి నారాయణ రావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa