బెస్తవారిపేటలో మంగళవారం ఓబుల్ రెడ్డి కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిసై విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోదని విజ్ఞప్తి చేశారు. తల్లితండ్రులు మీ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అధికారులు విద్యార్థులకు హితబోధ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa