శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. టీమిండియా తరపున ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక స్కోరు చేసన బ్యాటర్ గా నిలిచాడు. ఇంతవరకు ఈ రికార్డు జడేజా(44) పేరిట ఉండగా, అక్షర్ ఈ మ్యాచ్ లో 65 పరుగులు చేసి జడేజా రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాకుండా టీ20ల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ గా అక్షర్ నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa