కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై ఇటీవల రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమమత బెనర్జీ స్పందించారు. వందేభారత్ రైళ్లలో ప్రత్యేకతలు ఏం లేవని, కొత్త ఇంజిన్ తో పాత రైలును పునరుద్ధరించారని విమర్శించారు. రైలుపై బెంగాల్ లో దాడి జరగలేదని, అయినా రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేలా అసత్యప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa