అనంతపురం నగరంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. శుక్రవారం నగరపాలక సంస్థ లో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి వాటిని ఆమోదించారు. అనంతరం వసీం విలేకరులతో మాట్లాడుతూ అయితే నగరంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేని ప్రభాకర్ చౌదరి రోజుకొక కుట్ర చేస్తున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa