కరోనాతో వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ సాధారణమయ్యాయి. అయితే, తనయ్ ప్రతాప్ అనే ఓ స్టార్టప్ ఫౌండర్ కు అసలు సమయమే దొరకని బిజీలో ఉన్నట్లు సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకుంటూ ఆఫీస్ మీటింగ్ లో తలమునకలయ్యాడు. ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ‘పీక్ ప్రొడక్టివిటీ’ అని లేబుల్ తగిలించగా వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు తనయ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa