గాజువాక నియోజకవర్గ బిజెపి కోఆర్డినేటర్, విశాఖపట్నం విమానాశ్రయం సలహాదారుల కమిటీ సభ్యులు కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో విశాఖ బీజేపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ ను కేంధ్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, రాష్టృ ఇంచార్జ్ మురళీధరన్, ధక్షిణాది రాష్టాృల విప్ మరియు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేతుల మీదగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్టృ ఉపాధ్యక్షులు మాజీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు , జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర , యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు వంశియాదవ్ , జిల్లా ప్రదాన కార్యదర్శి పొలిమేర శ్రీను , జిల్లా ఉపాధ్యక్షులు శశిధరన్ పిల్లై , కొత్తగాజువాక మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు , ఉక్కునగరం మండల అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు. గాజువాక నియోజకవర్గంలో వున్న కార్యకర్తలందరికీ పంపిణీ చేయనున్నట్లు నరసింగరావు తెలిపారు.