ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ మోహన్ రావు కుమారుడు గుర్రం సాయి శ్రీనివాస్ ఆల్ ఇండియా ఎయిమ్స్ లో 2వ ర్యాంకు సాధించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి గృహము నందు సాయి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు, షటిల్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa