గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ప్రధానితో సాన్నిహిత్యం కారణంగా తన వ్యాపారాలు పెరిగాయనే వాదనపై ఆయన స్పందించారు. ఈ వాదనను ఆయన ఖండించారు. తాము 22 రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నామని, అన్ని చోట్ల బీజేపీ ప్రభుత్వం లేదని తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మోదీతో పాలసీల గురించి మాట్లాడొచ్చు కానీ, ప్రధాని నుండి ఎలాంటి వ్యక్తిగత సాయం పొందలేదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa