అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బట్నివిల్లి రోడ్డు మార్గాన్న ఎస్ఈబి అధికారి సీఐ శివరామరాజు ఆధ్వర్యంలో భారీగా మద్యం సీసాలను పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్ బి ఇ డిపార్ట్మెంట్ సీఐ శివరామరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సీజన్ సందర్భంగా బుధవారం అమలాపురం మండలం బట్నవిల్లి బైపాస్ రోడ్డు మార్గ మధ్యలో వాహనాలను తనిఖీ చేస్తుండగా. 42, 738రూపాయలు విలువ చేసే 271 బీరు సీసాలను, డిఎల్ 9 సి టీ 25 74 నెంబర్ గల కారులో పాండిచ్చేరి యానం నుంచి పశ్చిమగోదావరి భీమవరం వైపు వెళుతున్న వాహనాన్ని సీఐ శివరామరాజు ఆధ్వర్యంలో తనిఖీలు భాగంగా పట్టుకున్నారు.
మద్యం తరలిస్తున్న యువకులు వాటాల పాండురంగారావు, చింతపల్లి బాలకృష్ణ, అనే పేరుగల ఇద్దరు యువకులు పై కేసు నమోదు చేశారు. మరియు మద్యంతో పట్టుబడిన వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్యం తరలిస్తున్న ఇరువురు యువకుల ది మొగళ్ళతూరు, భీమవరం పట్టణ ప్రాంతాలు వారిగా వారిని గుర్తించారు. మద్యంతో ఉన్న వాహనాన్ని గుర్తించి మద్యాన్ని పట్టించిన ఎస్ బి ఈ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, తాతారావులను, సీఐ శివరామరాజు