బచ్చలికూరలో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం ఉన్నాయి. ఇది మధుమేహం, ఆస్తమా మరియు క్యాన్సర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. బచ్చలాకు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.