national | Suryaa Desk | Published :
Thu, Jan 12, 2023, 07:54 AM
సీఎన్జీ ధరలు పెరగడంతో ఢిల్లీ పరిధిలోని ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది. సవరించిన ధరల ప్రకారం తొలి 1.5 కి.మీలకు రూ.30 చెల్లించాలి. ఆపై ప్రతి కి.మీకు రూ.11 పెంచారు. ట్యాక్సీల విషయంలోనూ ఏసీ వాహనాలకు ప్రతి కి.మీకు కనీస ఛార్జీని రూ.20కి పెంచగా.. నాన్ ఏసీ వాహనాలకు రూ.17 పెంచారు. కాగా, ఆటో ఛార్జీలను చివరిసారిగా 2020లో సవరించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com