national | Suryaa Desk | Published :
Thu, Jan 12, 2023, 07:56 AM
యూపీ నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్స్ ఉజ్బెకిస్థాన్ లో పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. ఈ సంస్థ తయారు చేసిన సిరప్స్ నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫమయ్యాయని.. అందుకే వాటిని వాడొద్దని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఈ రెండు ఉత్పత్తుల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలున్నట్లు తేలింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com