national | Suryaa Desk | Published :
Thu, Jan 12, 2023, 08:23 AM
కేరళ శబరిమల ఆలయంలో ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. ‘అరవణ’గా పిలిచే ఈ ప్రసాదం తయారీలో వాడే ఇలాచీలను అధిక మోతాదులో రసాయనాలు వాడి పండిస్తున్నట్లు తేలింది. దీంతో ప్రసాదం తినే వారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు ప్రసాదం పంపిణీ నిలిపేయాలని ఆదేశించింది. అయితే, ఇలాచీలు లేకుండానే ప్రసాదం తయారు చేయాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com