international | Suryaa Desk | Published :
Thu, Jan 12, 2023, 08:26 AM
వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఇదొక శుభవార్త. భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్ పొర స్వయం చికిత్స తీసుకుంటోంది. ఆ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని ఐరాస సైంటిఫిక్ అసెస్ మెంట్ ప్యానెల్ నివేదికలో వెల్లడైంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com