national | Suryaa Desk | Published :
Thu, Jan 12, 2023, 11:05 AM
సీసీఐ విధించిన రూ.936.44 కోట్ల ఫైన్ పై స్టే విధించాలన్న గూగుల్ విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. జరిమానా మొత్తంలో 10 శాతం మొత్తాన్ని 4 వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గూగుల్ పై సీసీఐ విధించిన మరో పెనాల్టీపై (రూ.1,337 కోట్లు) కూడా స్టే విధించేందుకు నిరాకరించింది. దీనిపై గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ నెల 19న విచారణ జరపనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com