ఏపీలోని కర్నూలు జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి మృతికి కారణమైంది. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అశోక్ (28)కు పెళ్లైంది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు తనకు వదిన వరుస అయ్యే మహిళ(28)తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇరు కుటుంబాలలో ఈ ఎఫైర్ వల్ల గొడవలు జరిగాయి. మంగళవారం ఇద్దరూ కలిసి అశోక్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.