తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. బుధవారం శ్రీవారిని 68,850 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.21,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa