బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకు బ్రిడ్జీలు, రైలింజన్ను చోరీ చేసిన దొంగలు ఏకంగా సెల్ టవర్నే ఎత్తుకెళ్లారు. మహదేవుపురాలోని గోశాల రోడ్లోని 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువు ఉన్న టవర్ను దొంగిలించారు. నెల రోజులపాటు విప్పి ఒక్కొక్క సామానును ఎత్తుకెళ్లి మెుత్తానికి టవర్నే చోరీ చేశారు.సెల్ టవర్ విలువ రూ.17 లక్షలు ఉంటుందని కంపెనీ నిర్వహకులు అంటున్నారు.