ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నామలైకు జెడ్ కేటగిరీ భద్రత

national |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 09:11 AM

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు జెడ్ కేటగిరీ భద్రతకు కేంద్రం ఆదేశించింది. ఆయనకు ఇద్దరు ప్రత్యేకాధికారులతో పాటు 10 మంది సీఆర్ పీఎఫ్ బృందంతో ప్రత్యేక భద్రతకు చర్యలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలై కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పని చేస్తూ 2019లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com