ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవో ఒకటిని తగలబెట్టిన మాజీ ఎమ్మెల్యే నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 07:37 PM

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవ 1 నెంబరు ప్రతులను గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు భోగిమంటల్లో వేసి తగలబెట్టారు. శనివారం గంట్యాడ గ్రామంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com