నర్సీపట్నం మండలం దుగ్గాడ గ్రామంలో నెలరోజుల నుంచి నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిసాయి. ఉత్సవాలు ముగింపు సందర్భంగా గ్రామ సర్పంచ్ నిద్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీతారాములను పల్లకిలో ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గ్రామంలో నిర్వహించిన ఉత్సవాలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa