రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సామ్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే యువరైతుకు రూ.1,39,79,407 పన్ను కట్టాలని GST అధికారులు నోటీసులు పంపించారు. ఢిల్లీలో రూ.90 కోట్లకు పైగా లావాదేవీలు చేసినందుకు ఈ మెత్తం పన్నుగా కట్టాలని పేర్కొన్నారు. దీంతో షాక్ అయిన రైతు లబోదిబోమంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఓ సంస్థ తన పాన్‌కార్డ్‌తో లావాదేవీలు చేస్తోందని తెలుసుకున్న అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa