రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున 3 వాయిదాలలో రూ.2వేల చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీఎం కిసాన్ నగదు 6వేల నుంచి రూ. 8వేలకి పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa