బ్రెజిల్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కవలలకు జన్మనివ్వగా, అందులో ఒకరి ముఖం తండ్రిగా ఉన్న వ్యక్తితో సరిపోలలేదు. దీంతో భర్త పిల్లలకు DNA పరీక్ష చేయించాడు. అందులో ఒక బిడ్డకు మాత్రమే అతని DANతో సరిపోలింది. కవల పిల్లల తల్లికి మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉంటమే దీనికి కారణం. ఇద్దరు వేర్వేరు పురుషుల స్పెర్మ్ ద్వారా తల్లి యొక్క రెండు గుడ్లు ఫలదీకరణం చేయబడినప్పుడు అలా జరుగుతుందట.