శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలంలోని హెచ్ ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మంగళవారం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులమై టిడిపి పార్టీని వీధి వైసీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు.