ప్రపంచ పర్యటన కేంద్రమైన నాగార్జున కొండను స్వామివారి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా భారీ పర్యాటకులు సందర్శించారు నుండి నాగార్జునకొండకు నాగ సిరి లంచ్ శాంతి సిరి లాంచ్ లో కొండకు వెళ్లి అక్కడ మ్యూజియంలో ఉన్న బుద్ధుని ప్రతి మూలను తిలకించారు పచ్చని కొండలు మధ్య ఉన్న అనుపు, 60 అడుగుల జలాశపాతం పర్యాటకులను ఆకట్టుకున్నాయి.