ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదో అత్యధిక వేడి సంవత్సరంగా 2022

national |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 02:03 PM

భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత 2022లో అత్యధికంగా నమోదైనట్లు నాసా నివేదిక తేల్చింది. దీంతో గతేడాది ఐదో అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. నాసా నిర్ధేశించిన 1951-1980 మధ్యకాల సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో 0.89 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. ఈ మేరకు న్యూయార్క్ లోని నాసాకు చెందిన గోల్డెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ సైంటిస్టులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com