హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 349/8 పరుగులు చేసింది.టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు.శుభ్‌మన్ 149 బంతుల్లో 208 పరుగులు చేసాడు. న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో మైకేల్ బ్రేస్ వెల్ (140) పోరాడినా ఆ జట్టు ఓడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa