ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 40 వ వార్డులో రూ. 20 లక్షలతో చేపట్టనున్న మురుగు కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి బుధవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రావులకొల్లు అరుణ, వార్డు వైసీపీ ఇంచార్జ్ నాగేంద్ర, 4 వ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్ది, అనిల్ కుమార్ , రాగ నరసింహరావు, వైసీపీ నాయకులు పొసా భాస్కర్, కాకర్ల నాగశేషారెడ్డి, పల్లా సురేష్ , తదితరులు పాల్గొన్నారు.